రాగం: బిళహరి
తాళం: ఆది
పల్లవి:
శ్రీచాముండేశ్వరి పాలయమాం కృపాకరిశంకరి శ్రితజనపాలిని మహాబలాద్రివాసిని మహిషాసురమర్దిని
అనుపల్లవి:
వాచామగోచర మహిమవిరాజితే వరగుణభరితే
వాక్పతిముఖసురవందితే వాసుదేవసహజాతే
చరణం:
రాకనిశాకరసన్నిభవదనే రాజీవలోచనే
రమణీయకుందరదనే రక్షితభువనేమణిసదనే మూకవాక్ప్రదానవిఖ్యాతే మునిజననుతసుప్రీతే
శ్రీకరతారకమంత్ర తోషిత చిత్తే సదా నమస్తే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి